హైదరాబాద్: 28°C
తెలంగాణ

కుల్కచర్ల ప్రధాన రోడ్డుపై పార్కింగ్ కష్టాలు

VKB: కుల్కచర్ల ప్రధాన రోడ్డుపై వాహనాల పార్కింగ్‌తో ఆర్టీసీ బస్సుల రాకపోకలకు తీవ్ర ఇబ్బందులు ఎదురవుతున్నాయని ప్రజలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. రోడ్డును ఆక్రమించి వ్యాపారాలు నిర్వహించడంతో వాహనాల రాకపోకలకు ఆటంకం కలుగుతోందని పేర్కొంటున్నారు. పరిగి–మహబూబ్‌నగర్ ప్రధాన రోడ్డుపై అక్రమ పార్కింగ్‌ను తొలగించి ట్రాఫిక్ సమస్య పరిష్కరించాలని అధికారులను కోరుతున్నారు.