NGKL: భారత రాజ్యాంగ దినోత్సవం పురస్కరించుకొని ఈనెల 26న గురువారం జిల్లా కేంద్రంలో బీజేపీ దళిత మోర్చా ఆధ్వర్యంలో భారీ ర్యాలీ నిర్వహించనున్నట్లు జిల్లా BJP దళిత మోర్చా ప్రధాన కార్యదర్శి శంకర్ ఇవాళ తెలిపారు. జడ్పీ గ్రౌండ్ నుంచి అంబేద్కర్ విగ్రహం వరకు ర్యాలీ జరుగుతుందన్నారు. కార్యకర్తలు పెద్ద ఎత్తున తరలివచ్చి విజయవంతం చేయాలని ఆయన కోరారు.
తెలంగాణ
ఈనెల 26న భారీ ర్యాలీ: బీజేపీ


