హైదరాబాద్: 28°C
తెలంగాణ

క్రిస్మస్ వేడుకలకు ప్రభుత్వ నజరానా

VKB: క్రిస్మస్ వేడుకలను ఘనంగా నిర్వహించేందుకు జిల్లాలోని అర్హత కలిగిన చర్చిలకు తెలంగాణ ప్రభుత్వం రూ.30 వేల చొప్పున ఆర్థిక సహాయం అందించనుంది. ఈ విషయాన్ని జిల్లా మైనారిటీ సంక్షేమ అధికారి ఎం. సుధీర్ ఆదివారం వెల్లడించారు. అర్హత కలిగిన రిజిస్టర్డ్ చర్చిలు ఈ నెల 23 నుంచి 30వ తేదీ వరకు ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవాలని సూచించారు.