హైదరాబాద్: 28°C
తెలంగాణ

లారీ ఢీకొని వ్యక్తి మృతి

ఖమ్మం జిల్లా కల్లూరు మండలం పేరువంచ వద్ద జాతీయ రహదారిపై ఆదివారం ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ముగ్గు వెంకటాపురం గ్రామానికి చెందిన ఓ వ్యక్తి బైక్‌పై వెళ్తుండగా లారీ ఢీకొట్టింది. ఘటనలో అతను అక్కడికక్కడే మృతి చెందాడు. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.