హైదరాబాద్: 28°C
తెలంగాణ

ఔట్‌సోర్సింగ్ ఉద్యోగులకు వేతన కోతల షాక్

NLG: ఉమ్మడి నల్గొండ జిల్లాలోని మున్సిపాలిటీల్లో పనిచేస్తున్న 1,500 మందికి పైగా ఔట్‌సోర్సింగ్ ఉద్యోగుల వేతనాల్లో ప్రభుత్వం జారీ చేసిన GO 1181తో 15 నుంచి 20 శాతం కోత పడింది. దీంతో ఉద్యోగులు ఆందోళన చెందుతున్నారు. ఇప్పటికే తక్కువ జీతాలతో కుటుంబాలను పోషిస్తున్న తమపై అదనపు భారం మోపవద్దని ప్రభుత్వాన్ని కోరుతున్నారు.