హైదరాబాద్: 28°C
తెలంగాణ

‘దేశం కోసం' పుస్తకావిష్కరణ

NLG: హైదరాబాద్‌లోని సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో ULDF ఆధ్వర్యంలో నిర్వహించిన 'దేశం కోసం' పుస్తకావిష్కరణ సభలో CPI MLC నెల్లికంటి సత్యం ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా పుస్తకావిష్కరణ కార్యక్రమంలో పాల్గొని నిర్వాహకులను అభినందించారు. ఈ కార్యక్రమంలో పలువురు ప్రజాసంఘాల ప్రతినిధులు, నాయకులు, సాహిత్యాభిమానులు పాల్గొన్నారు.