WNP: ఏదుల మండల కేంద్రంలోని కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో దళిత నాయకులతో సమావేశం నిర్వహించి, నాగర్ కర్నూల్లో జరగనున్న దళిత చైతన్య సభకు అధిక సంఖ్యలో హాజరుకావాలని నాయకులు పిలుపునిచ్చారు. ఈ సభకు ఎంపీ మల్లు రవి, ఎమ్మెల్యే తూడి మేఘారెడ్డితో పాటు పలువురు ప్రజాప్రతినిధులు హాజరుకానున్నారు. సమావేశంలో దళిత నాయకులు, కాంగ్రెస్ కార్యకర్తలు పాల్గొన్నారు.
తెలంగాణ
దళిత చైతన్య సభకు తరలిరావాలని పిలుపు


