WGL: వర్ధన్నపేట మండలం నల్లబెల్లి గ్రామంలో ఆదివారం ఇందిరమ్మ కుటుంబ జీవిత బీమా పథకాన్ని సర్పంచ్ జక్కి అనిత శ్రీకాంత్ ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. పేద, మధ్యతరగతి కుటుంబాలకు ఆర్థిక భరోసా కల్పించడమే ఈ పథకం లక్ష్యమని తెలిపారు. అర్హులైన ప్రతి ఒక్కరూ పథకాన్ని సద్వినియోగం చేసుకోవాలని సూచించారు.
తెలంగాణ
‘ప్రజల ఆర్థిక భద్రతే ప్రభుత్వ లక్ష్యం’


