MBNR: జడ్చర్ల మండలం గంగాపూర్‌లోని స్నేహ ఫామ్స్‌లో ఐటీ అధికారుల తనిఖీలు కలకలం రేపుతున్నాయి. గత మూడు రోజులుగా అధికారులు తనిఖీలు నిర్వహిస్తున్నట్లు సమాచారం. అయితే సోదాలకు గల కారణాలు, ఇతర వివరాలు ఇంకా వెల్లడికాలేదు. అధికారిక ప్రకటన వెలువడాల్సి ఉంది.
తెలంగాణ
VIDEO: స్నేహ ఫామ్స్‌లో ఐటీ సోదాలు!


