RR: మణికొండ మున్సిపాలిటీ పరిధిలోని పంచవటి కాలనీ కిడ్స్ పార్క్‌లో ఆట పరికరాలు పూర్తిగా విరిగిపోయి ప్రమాదకరంగా మారాయి. చిన్నారులు ఆడుకునే సమయంలో గాయపడే ప్రమాదం ఉందని స్థానికులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. సంబంధిత అధికారులు వెంటనే స్పందించి విరిగిపోయిన పరికరాలను తొలగించాలని లేదా మరమ్మతులు చేయించి చిన్నారులకు భద్రత కల్పించాలని విజ్ఞప్తి చేస్తున్నారు.
తెలంగాణ
పార్కులో విరిగిన ఆట పరికరాలు


