SRD: సంగారెడ్డిలో డిసెంబర్ 12, 13 తేదీల్లో నిర్వహించనున్న ఎస్సీ, ఎస్టీ ఉపాధ్యాయ సంఘం రాష్ట్ర మహాసభలకు హాజరుకావాలని డీసీసీ మాజీ అధ్యక్షురాలు నిర్మలారెడ్డిని సంఘం నాయకులు ఆహ్వానించారు. ఈ మేరకు మహాసభల ఆహ్వాన పత్రికను ఆమెకు అందజేశారు. కార్యక్రమంలో రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సుభాన్ సింగ్, జిల్లా అధ్యక్షుడు దుర్గయ్య తదితర నాయకులు పాల్గొన్నారు.
తెలంగాణ
నిర్మలారెడ్డికి మహాసభల ఆహ్వానం అందజేత


