హైదరాబాద్: 28°C
వార్తలు

1.9% తగ్గిన దేశీయ ప్రయాణికులు

దేశీయ విమాన ప్రయాణికుల సంఖ్య తగ్గుముఖం పట్టడం సర్వీసుల కోతకు ప్రధాన కారణమవుతోందని తాజా అధ్యయనాల్లో తేలింది. ఈ ఆర్థిక సంవత్సరం ఏప్రిల్-సెప్టెంబర్ మధ్య 7.86 కోట్ల మంది దేశీయంగా విమాన ప్రయాణం చేశారు. గతేడాది ఇదే కాలంతో పోలిస్తే ఇది 1.9% తక్కువ. డిమాండ్ మందగించడంతో సంస్థలు దేశీయ సీట్లను 1.77 కోట్ల నుంచి 4% తగ్గించి 1.708 కోట్లకు, అంతర్జాతీయ సీట్లను 41 లక్షల నుంచి 3% తగ్గించి 39.8 లక్షలకు పరిమితం చేశాయి.