హైదరాబాద్: 28°C
తెలంగాణ

VIDEO: ప్రమాద బాధితులకు అండగా నిలిచిన ఎస్ఐ

SRPT: మునగాల మండలం ఆకుపాముల వద్ద జాతీయ రహదారిపై ఆదివారం రోడ్డు ప్రమాదం జరిగింది. మతిస్థిమితం లేని వ్యక్తిని తప్పించబోయి స్కూటీ అదుపుతప్పి బోల్తా పడటంతో భార్యాభర్తలకు గాయాలయ్యాయి. సమాచారం అందుకున్న మునగాల ఎస్ఐ సంజీవరెడ్డి అంబులెన్స్ కంటే ముందే ఘటనాస్థలికి చేరుకుని, క్షతగాత్రులను పోలీసు వాహనంలో కోదాడ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు.