హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

విద్యార్థులకు పఠనంపై అవగాహన

SKLM: రణస్థలం శాఖా గ్రంథాలయంలో 'చదవడం మాకిష్టం' కార్యక్రమం ఆదివారం నిర్వహించారు. విద్యార్థులకు దినపత్రికల పఠనం, కథలు చదివించారు. ఆంధ్రా లయోలా కళాశాల బోటనీ మాజీ విభాగాధిపతి డాక్టర్ నిక్కు అప్పన్న 'నా రాముడు' పుస్తకాన్ని గ్రంథాలయానికి బహుకరించారు. సరళ భాషలో, కార్టూన్లతో కూడిన రామాయణ చిత్రాలతో ఈ పుస్తకం ఉంది.