కృష్ణా: గుడివాడ మున్సిపల్ ఎన్నికల ప్రచారంలో భాగంగా 23వ వార్డులో కూటమి బలపరిచిన మున్సిపల్ ఛైర్మన్ అభ్యర్థి మరీదు కరుణతో కలిసి ఎమ్మెల్యే రాము ఎన్నికల ప్రచారంలో ఆదివారం పాల్గొన్నారు. ప్రజలకు అందుబాటులో ఉండే పాలన, పట్టణ అభివృద్ధి, మౌలిక సదుపాయాల మెరుగుపడే లక్ష్యంగా కూటమి పనిచేస్తుందని ఎమ్మెల్యే పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో కూటమి నేతలు పాల్గొన్నారు.
ఆంధ్రప్రదేశ్
VIDEO: ఎన్నికల ప్రచారంలో పాల్గొన్న ఎమ్మెల్యే


