హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

రెండు రాష్ట్రాలు.. ఒకే గ్రామం

SKLM: ఇచ్ఛాపురం మండలం టి.బరంపురం గ్రామం ఆంధ్రా–ఒడిశా సంస్కృతి, ఐక్యతకు ప్రతీకగా నిలుస్తోంది. రాష్ట్రాల సరిహద్దు గ్రామంలోని ఇళ్ల మధ్య నుంచే వెళ్తున్నా ప్రజలు అన్నదమ్ముల్లా కలిసిమెలిసి ఉంటారు. ప్రతి పండగను రెండు రోజుల పాటు జరుపుకుంటారు. ఎన్నికల సమయంలోనూ పరస్పరం సహకరించుకుంటూ సోదరభావాన్ని చాటుతున్నారు.