GNTR: కేంద్ర మంత్రి పెమ్మసాని సొంత ఊరిలో TDP రెబల్ అభ్యర్థిగా నామినేషన్ వేసిన దళితుడిని చిత్రహింసలకు గురిచేసి, నామినేషన్ వెనక్కి తీసుకోవాలని బెదిరించారని మాజీ మంత్రి అంబటి రాంబాబు అన్నారు. ఆయన తాడేపల్లిలో మీడియాతో మాట్లాడిన ఆయన.. ఈ ఘటనపై దళిత సంఘాలు ఆందోళన చేయడంతో పోలీసులు కేసు నమోదు చేశారన్నారు. కానీ, చర్యలు తీసుకుంటారా? అంటే డౌటేనని అని పేర్కొన్నారు.
ఆంధ్రప్రదేశ్
నామినేషన్ వేస్తే చిత్రహింసలా?: అంబటి


