PPMఫ ఎమ్మెల్యే విజయచంద్ర ఆదివారం స్దానిక ఎమ్మార్ నగర్ సర్పంచ్ అభ్యర్థి రొంపిల్లి సుభద్రమ్మకు మద్దతుగా విస్తృత ప్రచారం నిర్వహించారు. సేవా తత్పరుడు, నిత్యం ప్రజలకు అందుబాటులో ఉండే రొంపిల్లి తిరుపతిరావు మాస్టారు సతీమణి సుభద్రమ్మను గెలిపిస్తే గ్రామం మరింత అభివృద్ధి చెందుతుందని ఆయన తెలిపారు. గ్రామస్తులంతా ఏకమై ఆమెను గెలిపించాలని కోరారు.
ఆంధ్రప్రదేశ్
సర్పంచ్ అభ్యర్థికి మద్దతుగా ఎమ్మెల్యే


