SKLM: పలాస మండలం లొద్దబద్ర పంచాయతీ ఎన్నికలకు కోర్టు ఆదేశాలతో మార్గం సుగమమైంది. మూడో విడత ఎన్నికలకు శనివారం నామినేషన్ల ప్రక్రియ ప్రారంభమైంది. ఆదివారం లొద్దబద్ర సర్పంచ్ అభ్యర్థిగా టీడీపీ మద్దతుతో డల్లి జయరాం నామినేషన్ దాఖలు చేశారు. దీంతో గ్రామంలో రాజకీయ సందడి నెలకొంది. డిసెంబర్ 2న ఎన్నికలు జరగనున్నాయి.
ఆంధ్రప్రదేశ్
లొద్దబద్రలో ఎన్నికలకు లైన్ క్లియర్


