హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

నేడు, రేపు బాస్కెట్బాల్ పోటీలు

ATP: కోనసీమ జిల్లాలో జరగనున్న రాష్ట్రస్థాయి సీనియర్ బాస్కెట్బాల్ పోటీల్లో పాల్గొనే జిల్లా మహిళల, పురుషుల జట్లను ఆదివారం ఎంపిక చేయనున్నట్లు జిల్లా బాస్కెట్బాల్ సంఘం కార్యదర్శి నరేంద్రచౌదరి తెలిపారు. నేడు సాయంత్రం 5.30 గంటలకు, 23న ఉదయం 7.30 గంటలకు డీఎస్ఏ ఇండోర్ స్టేడియంలో ఎంపిక పోటీలు నిర్వహించి, జిల్లా తుది జట్లకు ఎంపిక చేస్తామ న్నారు. వివరాలకు 9393711924 నం సంప్రదించాలన్నారు.