తిరుపతి జిల్లా బుచ్చినాయుడు కండ్రిగ మండలంలోని 28పంచాయతీల్లో, 8పంచాయతీలు ఏకగ్రీవం అయ్యాయని ఎంపీడీవో వెంకటరత్నమ్మ అన్నారు. గాజులపెళ్లూర్, బుచ్చినాయుడు కండ్రిగ, కనమనంబేడు, భవాని శంకరాపురం, పెద్ద పాలివేడు, పల్లమాల, నీర్పాకోట పంచాయతీల్లో ఏకగ్రీవం అయ్యాయి. మిగిలిన గ్రామాల్లో పంచాయతీలు జరగనున్నాయిని అన్నారు.
ఆంధ్రప్రదేశ్
బి. ఎన్. కండ్రిగలో 8పంచాయతీలు ఏకగ్రీవం


