ELR: నూజివీడు మున్సిపల్ కౌన్సిలర్ అభ్యర్థుల పదవి ప్రమాణ స్వీకారోత్సవం సోమవారం నిర్వహించనున్నారు. ఛైర్మన్ బర్రె ఇళయరాజా భారీ మెజారిటీతో గెలుపొందారు. వైస్ ఛైర్మన్ ఎన్నికపై ఉత్కంఠ నెలకొంది. ప్రధానంగా చెరుకూరి దుర్గాప్రసాద్, పగడాల సత్యనారాయణ, మలిశెట్టి ప్రియదర్శిని, మేకల అనిల్, కోడూరి ప్రియ స్వప్న పేర్లు వినపడుతున్నాయి.
ఆంధ్రప్రదేశ్
రేపే నూజివీడు కౌన్సిల్ సభ్యుల ప్రమాణ స్వీకారం


