హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

చిట్వేలిలో నలుగురు సర్పంచులు ఏకగ్రీవం: MPDO

అన్నమయ్య: చిట్వేలి మండలంలో నాలుగు పంచాయతీలకు సర్పంచులుగా ఏకగ్రీవంగా ఎన్నికైనట్లు చిట్వేలి ఎంపీడీవో కె. శ్రీనివాసులు తెలిపారు. నాగవరం పంచాయతీ సర్పంచ్‌గా తురక దేవి, దేవమాచుపల్లి సర్పంచ్‌గా మురుసు ప్రమీల, మైలపల్లి సర్పంచ్‌గా కొమ్మిరెడ్డి జగన్మోహన్ రెడ్డి, సీఎం రాచపల్లి సర్పంచుగా సంగరాజు పద్మావతి ఏకగ్రీవంగా ఎన్నికైనట్లు ప్రకటించారు.