హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

ఏకగ్రీవంగా ఎన్నికైన పడాల శ్రీను

AKP: పడాలపాలెం పంచాయతీ సర్పంచ్గా పడాల శ్రీను ఏకగ్రీవం అయ్యారు. ఈ మేరకు ఎన్నికల అధికారులు ఏకగ్రీవ ధ్రువ పత్రం అందించారు. సర్పంచ్ పాటు 8 వార్డులకు ఒక్కొక్క నామినేషన్ మాత్రమే దాఖలయ్యాయి. గ్రామంలో అందరూ ఏకాభిప్రాయంతో ఆయనను ఎన్నుకోవడంతో గ్రామస్థులు హర్షం వ్యక్తం చేశారు. సర్పంచ్ గా ఎన్నికైన శ్రీనుకు గ్రామస్థులు, మద్దతుదారులు, పెద్దలు ఘనంగా అభినందనలు తెలిపారు.