VZM: గృహప్రవేశం ముగించుకుని వస్తున్న వృద్ధురాలు పోతిపిరెడ్డి రామనమ్మ మెడలోని సుమారు 4 తులాల బంగారు గొలుసును ఈ నెల 16న బైక్‌పై వచ్చిన ఇద్దరు లాక్కెళ్లారు. సీసీ ఫుటేజీ ఆధారంగా గరికివలసకు చెందిన పొట్నూరు హరికృష్ణ, సంగంరెడ్డి శివగణేష్‌లను జామి పోలీసులు అరెస్టు చేశారు. మూడో నిందితుడు అవాల అప్పలనాయుడు పరారీలో ఉన్నాడని డీఎస్పీ లక్ష్మణమూర్తి తెలిపారు.
ఆంధ్రప్రదేశ్
చైన్ స్నాచింగ్ కేసులో ఇద్దరి అరెస్ట్


