బాపట్లలో రాష్ట్ర యువమోర్చా అధ్యక్షులు సునీల్ కుమార్ రెడ్డితో బాపట్ల జిల్లా, పట్టణ బీజేపీ యువమోర్చా నాయకులు సమావేశమయ్యారు. ప్రధాని మోదీ, సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ చిత్రపటాలతో నాయకులు సంఘీభావం తెలిపారు. యువతను పార్టీలోకి చేర్చే అంశంపై చర్చించారు.
ఆంధ్రప్రదేశ్
బాపట్లలో బీజేపీ యువమోర్చా భేటీ


