నంద్యాల పద్మావతి నగర్ ఇండోర్ స్టేడియంలో జరుగుతున్న రాష్ట్రస్థాయి స్కూల్ గేమ్స్ అండర్-17 ఫెన్సింగ్ పోటీలు శనివారం రెండో రోజుకు చేరాయి. బాలుర ఈపీలో అనంతపురం స్వర్ణం గెలవగా, బాలికల ఈపీలో కర్నూలు విజేతగా నిలిచింది. బాలికల సాబర్ నుంచి కర్నూలుకు చెందిన జె.శాత్రిక సహా నలుగురు జాతీయ స్థాయికి ఎంపికయ్యారు.
ఆంధ్రప్రదేశ్
నంద్యాలలో ఫెన్సింగ్ విజేతలు


