పల్నాడు జిల్లాలో గ్రామ పంచాయతీ ఎన్నికలలో చిత్ర విచిత్రాలు చోటు చేసుకుంటున్నాయి. నామినేషన్ల ఘట్టం ముగియకముందే గ్రామాలలో సమీకరణాలు మారుతున్నాయి. పార్టీ రహితంగా ఎన్నికలు జరుగుతున్నప్పటికీ, గ్రామాలలో పార్టీల ప్రభావం అధికంగా ఉంది. కొన్నిచోట్ల స్థానిక రాజకీయాల ఆధారంగా, గెలుపే ధ్యేయంగా TDP, YCP కలిసిపోతున్నాయి. ఏది ఏమైనా గ్రామాలలో ఎన్నికల పండగ నెలకొంది.
ఆంధ్రప్రదేశ్
స్థానిక ఎన్నికల్లో టీడీపీ, వైసీపీ భాయ్ భాయ్!


