శ్రీకాకుళం నగర సమగ్ర అభివృద్ధికి కూటమి అభ్యర్డుల్ని గెలిపించాలని కేంద్ర విమానయాన శాఖ మంత్రి కింజరాపు రామ్మోహన్ నాయుడు పిలుపు ఇచ్చారు. నగరపాలక సంస్థ పరిధిలోని 57వ వార్డు చాపురం ఏరియాలో మేయర్ అభ్యర్థి రాధారాణి, ఎమ్మెల్యే గొండు శంకర్ లతో కలసి శనివారం ఆయన పర్యటించి విస్తృతంగా ఎన్నికల ప్రచారం నిర్వహించారు.
ఆంధ్రప్రదేశ్
VIDEO: ఎన్నికల ప్రచారంలో పాల్గొన్న కేంద్ర మంత్రి


