ప్రకాశం: టంగుటూరు(M) తూర్పునాయుడుపాలెంలో మంత్రి స్వామి క్యాంపు కార్యాలయంలో మార్కాపురం జడ్పీ ఛైర్మన్ కందుల రామిరెడ్డి మర్యాదపూర్వకంగా ఆదివారం కలిశారు. తమ జిల్లా సమస్యలపై చర్చించాడు. ఇటీవల నూతనంగా ఎన్నికైన జడ్పీ చైర్మన్ రామిరెడ్డి మార్కాపురం జిల్లా అభివృద్ధికి సహకరించాలని కోరారు. మంత్రి స్వామి సానుకూలంగా స్పందించి తప్పకుండా అభివృద్ధికి సహకరిస్తానని తెలిపారు.
ఆంధ్రప్రదేశ్
మంత్రి స్వామిని కలిసిన మార్కాపురం జడ్పీ ఛైర్మన్


