హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

అక్క ఎంపీపీ.. చెల్లెలు సర్పంచి

ATP: కణేకల్లు మండలం కళేకుర్తి గ్రామానికి చెందిన అక్కాచెల్లెళ్లు పదవులు దక్కించుకున్నారు. అక్క హేమావతి ఎంపీటీసీగా గెలిచి ఎంపీపీ అయ్యారు. చెల్లెలు కృష్ణవేణి సర్పంచిగా ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. ప్రత్యర్థి వైసీపీ మద్దతుదారు అభ్యర్థుల నామినేషన్లు తిరస్కరణకు గురికావడంతో ఆమె ఎన్నిక ఏకగ్రీవమైంది. ఇద్దరూ బీసీ మహిళలు కావడం విశేషం.