KDP: కేంద్ర ప్రభుత్వ పీఎం స్వనిధి పథకం అమలులో కడప నగరం దేశవ్యాప్తంగా రెండో స్థానం సాధించింది. 11,056 మంది చిరు వ్యాపారులకు రుణాలు అందించాలని లక్ష్యంగా పెట్టుకోగా, 10,827 మందికి రూ.28.49 కోట్ల రుణాలు మంజూరు చేసింది. ఈ ఘనతకు గుర్తింపుగా ఢిల్లీలో జరిగిన కార్యక్రమంలో కేంద్ర మంత్రి మనోహర్‌లాల్ ఖట్టర్ చేతుల మీదుగా మెప్మా పీడీ రాజ్యలక్ష్మి అవార్డు అందుకున్నారు.
ఆంధ్రప్రదేశ్
పీఎం స్వనిధిలో జిల్లాకు రెండో స్థానం


