అన్నమయ్య: మదనపల్లెలో విషాదం చోటుచేసుకుంది. ఎక్సైజ్ ఎస్సై గుర్రంకొండ శ్రీనివాసులు కుమారుడు జస్వంత్ (17) స్థానిక జీఆర్‌టీ గ్రౌండ్‌లో ఆడుకుంటూ ఒక్కసారిగా కుప్పకూలాడు. వెంటనే జిల్లా ఆసుపత్రికి తరలించగా చికిత్స పొందుతూ మృతి చెందాడు. విద్యార్థి ఆకస్మిక మృతితో కుటుంబ సభ్యులు, స్నేహితులు తీవ్ర విషాదంలో మునిగిపోయారు. మృతికి గల కారణాలు తెలియాల్సి ఉంది.
ఆంధ్రప్రదేశ్
మైదానంలో ఆడుకుంటూ విద్యార్థి మృతి


