W.G: కూటమి ప్రభుత్వంలో నిత్యావసర ధరలు విపరీతంగా పెరిగిపోయాయని YCP రాష్ట్ర కార్యదర్శి యడ్ల తాతాజీ విమర్శించారు. పాలకొల్లు 23వ వార్డు YCP అభ్యర్థి త్సవటపల్లి శృతితో కలిసి ఇంటింటికీ వెళ్లి ఎన్నికల ప్రచారం నిర్వహించారు. గత YCP ప్రభుత్వంలో డ్వాక్రా రుణమాఫీ అయ్యేదని, కాపు నేస్తం తదితర పథకాలు అమలయ్యేవని పేర్కొన్నారు. కూటమి ప్రభుత్వం ప్రజలను మోసం చేస్తోందని ప్రజలకు వివరించారు.
ఆంధ్రప్రదేశ్
'కూటమి ప్రభుత్వంలో నిత్యావసర ధరలు పెరిగిపోయాయి'


