PLD: వినుకొండ నియోజకవర్గంలోని 119 గ్రామ పంచాయతీలకు గాను 36 పంచాయతీలు ఏకగ్రీవంగా ఎన్నికయ్యాయి. వీటిలో టీడీపీ 33, జనసేన 1, వైసీపీ 2 పంచాయతీలను దక్కించుకున్నాయి. మిగిలిన 83 పంచాయతీలకు ఎన్నికలు జరగనున్నాయి. మండలాల వారీగా వినుకొండలో9, ఈపూరులో 6, శావల్యాపురంలో 7, బొల్లాపల్లిలో 6, నూజెండ్లలో 8 పంచాయతీలు ఏకగ్రీవమయ్యాయి.
ఆంధ్రప్రదేశ్
వినుకొండలో టీడీపీ హవా..!


