BPT: బాపట్లలో బీజేపీ మున్సిపల్ ఛైర్మన్ అభ్యర్థి ఇస్కా సునీల్ కుమార్ ఎన్నికల ప్రచార కార్యక్రమంలో గిద్దలూరు బీజేపీ మున్సిపల్ చైర్మన్ డాక్టర్ జేవీ నారాయణ పాల్గొన్నారు. బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు పీవీఎన్ మాధవ్ ఆదేశాల మేరకు, మార్కాపురం జిల్లా ఇన్చార్జి కొక్కెర శ్రీనివాసులుతో కలిసి బాపట్లలో నిర్వహించిన ప్రచార కార్యక్రమంలో ఆయన పాల్గొని అభ్యర్థికి మద్దతుగా ప్రచారం నిర్వహించారు.
ఆంధ్రప్రదేశ్
బాపట్లలో ప్రచారం నిర్వహించిన గిద్దలూరు ఛైర్మన్


