KRNL: ఆదోని మండలం మండిగిరి గ్రామంలో సర్పంచ్ అభ్యర్థి శ్రీదేవి వంకాయల దండ ధరించి వినూత్నంగా ఎన్నికల ప్రచారం చేపట్టారు. మల్లప్ప, సిద్ధార్థ నాయుడు ఆధ్వర్యంలో ఇంటింటికీ తిరుగుతూ ఓటర్లను కలిశారు. తనకు ఓటు వేసి గెలిపించాలని కోరుతూ, గ్రామ సమస్యల పరిష్కారానికి కృషి చేస్తానని హామీ ఇచ్చారు.
ఆంధ్రప్రదేశ్
వంకాయల దండతో ఆకట్టుకున్న శ్రీదేవి ప్రచారం


