తిరుపతి జిల్లా పెళ్లకూరు మండలం, పుల్లూరు గ్రామ సర్పంచ్‌గా అద్దంకి లక్షమ్మను ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. సర్పంచ్‌తో పాటు ఎనిమిది మంది వార్డు సభ్యుల పదవులు సైతం ఏకగగ్రీవం అయ్యాయి. పుల్లూరు పంచాయతీ వైసీపీ ఖాతాలోకి చేరింది. ఈమేరకు సర్పంచ్ దంపతులను కామిరెడ్డి సత్యనారాయణ సన్మానించారు.
ఆంధ్రప్రదేశ్
తొలి ఏకగ్రీవం.. అది వైసీపీ కే..!


