ATP: తాడిపత్రిలో మాజీ ఎమ్మెల్యే కేతిరెడ్డి పెద్దారెడ్డిపై హత్యాయత్నం ఘటన అనంతరం పోలీసులు ఆయనను తిమ్మంపల్లికి తరలించారు. తాజాగా ఆదివారం తిమ్మంపల్లి నుంచి అనంతపురానికి తీసుకెళ్లారు. నియోజకవర్గంలో ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా ముందస్తు చర్యల్లో భాగంగా పోలీసులు బందోబస్తు మధ్య పెద్దారెడ్డిని అనంతపురం తీసుకెళ్లారు.
ఆంధ్రప్రదేశ్
పెద్దారెడ్డిని అనంతపురానికి తరలింపు


