హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

VIDEO: వైసీపీ అభ్యర్థి నామినేషన్ తిరస్కరణ

నంద్యాల జిల్లా బనగానపల్లెలో వైసీపీ సర్పంచ్ అభ్యర్థి అబ్దుల్ ఫయాజ్ నామినేషన్ తిరస్కరణకు గురయ్యింది. దీంతో స్థానికంగా హైటెన్షన్ వాతావరణం నెలకొంది. దీంతో ఎంపీడీవో కార్యాలయం ఎదుట కూర్చొని వైసీపీ నాయకులు నిరసన వ్యక్తం చేశారు. దీనిపై మాజీ ఎమ్మెల్యే కాటసాని రామిరెడ్డి మాట్లాడుతూ.. ఎన్నికను ఏకగ్రీవం చేసేందుకే తమ అభ్యర్థి నామినేషన్‌ను తిరస్కరించారని పేర్కొన్నారు.