VSK: జిల్లాలో ఆనందపురం, భీమునిపట్నం, పద్మనాభం, పెందుర్తి మండలాల్లో గ్రామ పంచాయతీ ఎన్నికల ప్రక్రియ మొదలైంది. నామినేషన్లు 23 వరకు స్వీకరిస్తారు, 24న పరిశీలన, 27న తుది జాబితా. డిసెంబర్ 2న ఉదయం 7 నుంచి 1 వరకు పోలింగ్, 2 గంటల నుంచి లెక్కింపు. మొత్తం 802 పోలింగ్ కేంద్రాలుండగా 297 సున్నితమైనవిగా గుర్తించారు. ఓటర్లు 1,62,407 మంది. కలెక్టర్ అభిషిక్త్ కిషోర్ ఏర్పాట్లు ప్రకటించారు.
ఆంధ్రప్రదేశ్
పంచాయతీ ఎన్నికల షెడ్యూల్ విడుదల


