హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

చెన్నంపల్లి, మారెళ్లలో ఉమ్మడి అభ్యర్థుల నామినేషన్లు

KRNL: చెన్నంపల్లి సర్పంచ్ ఉమ్మడి అభ్యర్థిగా నబిరసూల్, మారెళ్ల ఉమ్మడి అభ్యర్థిగా బిజ్జ వాణి శనివారం నామినేషన్లు దాఖలు చేశారు. వైసీపీ, సీపీఐ నాయకులు ఉమ్మడిగా వారికి మద్దతు ప్రకటించారు. నాయకులు, కార్యకర్తలతో కలిసి అభ్యర్థులు నామినేషన్ కేంద్రాలకు చేరుకున్నారు. అనంతరం ఎన్నికల అధికారులకు నామినేషన్ పత్రాలు అందజేశారు.