హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

వ్యక్తి అదృశ్యం.. పోలీసుల ముమ్మర గాలింపు

SKLM: పలాస-కాశీబుగ్గ మున్సిపాలిటీ మొగిలిపాడుకు చెందిన టొక్క భీమారావు (51) ఈనెల 19న మేకల మేతకు వెళ్లి అదృశ్యమయ్యారు. ఆయన ఆచూకీ కోసం కాశీబుగ్గ పోలీసులు, ఫైర్ సిబ్బంది శనివారం కోసంగిపురం పరిసర ప్రాంతాల్లో గాలింపు చేపట్టారు. ఆచూకీ తెలిసిన వారు కాశీబుగ్గ పోలీసులకు సమాచారం ఇవ్వాలని అధికారులు కోరారు.