హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

మూడో విడత నామినేషన్ల జాబితా విడుదల

SKLM: జిల్లాలో మూడో విడత పంచాయతీ ఎన్నికల నామినేషన్ల పర్వంలో తొలిరోజైన శనివారం 11 మండలాల్లో 455 సర్పంచ్, 1,398 వార్డు స్థానాలకు నామినేషన్లు దాఖలయ్యాయని డీపీఓ వెల్లడించారు. సంతబొమ్మాళిలో అత్యధికంగా 56, నందిగాం 54, నరసన్నపేట 53, కోటబొమ్మాళి 47, జలుమూరు 46, గార 45, టెక్కలి 44, పోలాకి 40, సారవకోట 39, శ్రీకాకుళంలో 31 సర్పంచ్ నామినేషన్లు వచ్చాయని, అదికారులు వేల్లడించారు.