ఏలూరు వన్ టౌన్ పరిధిలో ఉన్న చిరంజీవి బస్ స్టాప్ సమీపంలోని జేపీ కాలనీ వద్ద బ్రాందీ షాప్ ఏర్పాటు చేయవద్దని దక్షిణ వీధి వాసులు సామరస్యంగా నిరసన తెలిపారు. నిత్యం స్కూల్ పిల్లలు, మహిళలు తిరిగే ఈ ప్రాంతంలో మద్యం దుకాణం పెడితే తీవ్ర ఇబ్బందులు ఎదురవుతాయని, రోజువారీ కూలీల కుటుంబాలు రోడ్డున పడతాయని ఆందోళన వ్యక్తం చేశారు. మద్యం దుకాణం ఏర్పాటు చేయవద్దన్నారు.
ఆంధ్రప్రదేశ్
VIDEO: 'బ్రాందీ షాప్ ఏర్పాటును విరమించుకోవాలి'


