హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

ప్రకాశం బ్యారేజ్ ప్రస్తుత నీటిమట్టం వివరాలు

NTR: ప్రకాశం బ్యారేజ్ వద్ద ప్రస్తుత నీటిమట్టం 54.751 అడుగులకు చేరిందని అధికారులు తెలిపారు. బ్యారేజ్ పూర్తి సామర్థ్యం 3.071 టీఎంసీలు కాగా, ప్రస్తుతం 2,467 టీఎంసీల నీరు నిల్వ ఉందని అధికారులు తెలిపారు. బ్యారేజ్‌లోకి 3,862 క్యూసెక్కుల ఇన్‌ఫ్లో వస్తుండగా, ఔట్ ఫ్లో రూపంలో 2,010 క్యూసెక్కుల నీటిని దిగువకు విడుదల చేస్తున్నట్లు వెల్లడించారు.