BHPL: కార్తీక పౌర్ణమిని పురస్కరించుకుని రేగొండ మండలం కొడవటంచ శ్రీ లక్ష్మీనరసింహ స్వామి దేవస్థానంలో ఈ నెల 24న సామూహిక సత్యనారాయణ స్వామి వ్రతాలు నిర్వహించనున్నారు. మధ్యాహ్నం ఒంటి గంటకు ప్రారంభమయ్యే ఈ పూజా కార్యక్రమానికి భక్తులు కుటుంబ సమేతంగా హాజరై స్వామివారి కృపకు పాత్రులు కావాలని ఆలయ ఈవో కోరారు.
తెలంగాణ
'ఈనెల 24న సామూహిక సత్యనారాయణ వ్రతాలు'


