కోనసీమలో ఆదివారం చికెన్ ధరలు గత వారంతో పోలిస్తే భారీగా తగ్గాయి. ఫారం మాంసం కేజీ రూ.98-102, రిటైల్ లైవ్ 125-128, బ్రాయిలర్ రకం 195-199, స్కిన్ లెస్ 220-224 వరకూ విక్రయిస్తున్నారు. ప్రాంతాలను బట్టి ధరలో మార్పులు ఉంటాయని వ్యాపారులు చెప్పారు. మటన్ ధర కిలో రూ.700 నుంచి 800 వరకూ ధర పలుకుతోంది.
ఆంధ్రప్రదేశ్
కోనసీమలో భారీగా తగ్గిన చికెన్ ధరలు


