MLG: వెంకటాపూర్ మండలం పాలంపేటలోని ప్రపంచ వారసత్వ సంపద రామప్ప దేవాలయాన్ని శనివారం ఫ్రాన్స్‌కు చెందిన సివైన్ సందర్శించారు. ఈ సందర్భంగా గైడ్ విజయ్ ఆలయ చరిత్ర, నిర్మాణ విశిష్టత, అద్భుత శిల్పకళా వైభవాన్ని వివరించారు. ఆలయంలోని శిల్పాలు, కళానైపుణ్యం తమను ఎంతగానో ఆకట్టుకున్నాయని, ఇంతటి చారిత్రక ఆలయాన్ని సందర్శించడం ఆనందంగా ఉందని సివైన్ తెలిపారు.
తెలంగాణ
రామప్ప శిల్పకళకు ఫ్రాన్స్ దేశీయుల ప్రశంసలు


