హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

నందిగామలో అత్తా, కోడళ్ల పోటీ

NTR: నందిగామ మండలంలో అత్తా, కోడళ్ల రాజకీయ పోరు ఆసక్తికరంగా మారింది. గోళ్లమూడిలో MPP గాడిపర్తి సుశీల కోడలు కళ్యాణి కూటమి మద్దతుతో సర్పంచి అభ్యర్థిగా పోటీ చేస్తున్నారు. పల్లగిరిలో ZPTC వేల్పుల అమృతమ్మ అత్త ఉద్దండమ్మ సర్పంచి బరిలో నిలిచారు. ఒకచోట MPP కోడలు, మరోచోట ZPTC అత్త పోటీలో ఉండటంతో ఎన్నికలు ఆసక్తికరంగా మారాయి.